- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులు
by Sridhar Babu |
<p>దిశ, కొత్తగూడెం: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మడకం పైకి, హేముల రామ, జిల్లా ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగిపోయారు. ప్రస్తుతం వీరు జగుర్ కొండ ఏరియా కమిటీలో పనిచేస్తున్నారు. హేముల రామ, డీవీసీఎం జగదీష్‌కు 2016నుండి గార్డ్‌గా పని చేస్తున్నాడు. అలానే మడకం పైకి, ఈమె ప్రస్తుతం టెన్త్ ప్లాటూన్ జరుకొండ సభ్యురాలిగా పనిచేస్తుంది. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం వేధింపుల కారణంగా లొంగిపోయినట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. అలానే మావోయిస్టు […]</p>

X
దిశ, కొత్తగూడెం: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మడకం పైకి, హేముల రామ, జిల్లా ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగిపోయారు. ప్రస్తుతం వీరు జగుర్ కొండ ఏరియా కమిటీలో పనిచేస్తున్నారు. హేముల రామ, డీవీసీఎం జగదీష్‌కు 2016నుండి గార్డ్‌గా పని చేస్తున్నాడు. అలానే మడకం పైకి, ఈమె ప్రస్తుతం టెన్త్ ప్లాటూన్ జరుకొండ సభ్యురాలిగా పనిచేస్తుంది. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం వేధింపుల కారణంగా లొంగిపోయినట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. అలానే మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వం వేధింపులకు తాళలేక అనేకమంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
Next Story






