- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్న మావోలు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజాపూర్ ఎన్‌కౌంటర్ తరువాత పోలీసుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫోటోలను పీఎల్‌జీఏ మీడియాకు విడుదల చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శత్రువులతో యుద్ధం చేసి వారిని నిరాయుధులను చేయడంలో సఫలం అయ్యామని పీఎల్జీఏ క్రెడిట్ దక్కించుకున్నట్టుగా చెప్పుకుంటోంది. శనివారం ఘటనా స్థలం నుండి సేకరించిన ఆయుధాలతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజాపూర్ ఎన్‌కౌంటర్ తరువాత పోలీసుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫోటోలను పీఎల్‌జీఏ మీడియాకు విడుదల చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శత్రువులతో యుద్ధం చేసి వారిని నిరాయుధులను చేయడంలో సఫలం అయ్యామని పీఎల్జీఏ క్రెడిట్ దక్కించుకున్నట్టుగా చెప్పుకుంటోంది. శనివారం ఘటనా స్థలం నుండి సేకరించిన ఆయుధాలతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






