- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాడిపై మావోయిస్టుల అధికారిక ప్రకటన.. వారిని అప్పగించండి..
<p>దిశ, వెబ్ డెస్క్ : మా వద్ద బందీగా ఉన్న వాళ్లను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టు కమిటీ పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని, అప్పటివరకు మా జనతాన సర్కార్‌లో బందీ క్షేమంగా ఉంటాడని లేఖలో పొందుపరిచినట్లు సమాచారం. అంతే కాకుండా 2 వేల మంది పోలీసులు మాపై దాడికి వచ్చారని, పీఎల్‌జీఏను నిర్మూలించేందుకు ప్లాన్ చేశారని లేఖలో వివరించారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : మా వద్ద బందీగా ఉన్న వాళ్లను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టు కమిటీ పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని, అప్పటివరకు మా జనతాన సర్కార్‌లో బందీ క్షేమంగా ఉంటాడని లేఖలో పొందుపరిచినట్లు సమాచారం. అంతే కాకుండా 2 వేల మంది పోలీసులు మాపై దాడికి వచ్చారని, పీఎల్‌జీఏను నిర్మూలించేందుకు ప్లాన్ చేశారని లేఖలో వివరించారు.


Next Story






