- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో మావోల లేఖ కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలైంది. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని లేఖలో మావోలు పిలుపు నిచ్చారు. దోపిడీ పార్టీలను తరిమి కొట్టాలని, ఎన్నికల్లో ఒరిగేదేమీ లేదని లేఖలో పేర్కొన్నారు. సాయుధ వ్యవసాయ విప్లవంలో భాగస్వామ్యం కావాలని, గ్రామాల్లో విప్లవ ప్రజా కమిటీలను నిర్మించాలని లేఖలో పిలుపు నిచ్చారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలైంది. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని లేఖలో మావోలు పిలుపు నిచ్చారు. దోపిడీ పార్టీలను తరిమి కొట్టాలని, ఎన్నికల్లో ఒరిగేదేమీ లేదని లేఖలో పేర్కొన్నారు. సాయుధ వ్యవసాయ విప్లవంలో భాగస్వామ్యం కావాలని, గ్రామాల్లో విప్లవ ప్రజా కమిటీలను నిర్మించాలని లేఖలో పిలుపు నిచ్చారు.
Next Story






