- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొంతుకోసి చంపిన మావోయిస్టులు…
by Batti.Sumithra |
<p> మావోయిస్టుల చేతిలో వ్యక్తి మృతిచెందాడు. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లా బార్‌సూర్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మంగానార్‌కు చెందిన వ్యక్తిని మావోయిస్టులు అతి దారుణంగా చంపేసారు. ఇన్‌ఫార్మర్ అనే నెపంతో గొంతుకోసి చంపారు.</p>

X
మావోయిస్టుల చేతిలో వ్యక్తి మృతిచెందాడు. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లా బార్‌సూర్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
మంగానార్‌కు చెందిన వ్యక్తిని మావోయిస్టులు అతి దారుణంగా చంపేసారు. ఇన్‌ఫార్మర్ అనే నెపంతో గొంతుకోసి చంపారు.
Next Story






