- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అటు అన్నల చర్యలు.. ఇటు నిరసన ధ్వనులు
<p>దిశ, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోర్సిలో మావోయిస్టుల చర్యలను వ్యతిరేకిస్తూ.. స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. వివరాల్లోకెళ్తే.. కోర్సిలో రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తున్న వాహనాలను మావోయిస్టులు దగ్దం చేశారు. అంతటితో ఆగకుండా ఇన్‌ఫార్మర్ పేరిట ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ రెండు ఘటనలతో ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు మావోయిస్టు వ్యతిరేక నినాదాలతో అటవీ గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మావోయిస్టుల దిష్టి బొమ్మను దహనం చేశారు. Tags: effigy burned, gadchiroli, […]</p>
దిశ, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోర్సిలో మావోయిస్టుల చర్యలను వ్యతిరేకిస్తూ.. స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. వివరాల్లోకెళ్తే.. కోర్సిలో రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తున్న వాహనాలను మావోయిస్టులు దగ్దం చేశారు. అంతటితో ఆగకుండా ఇన్‌ఫార్మర్ పేరిట ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ రెండు ఘటనలతో ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు మావోయిస్టు వ్యతిరేక నినాదాలతో అటవీ గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మావోయిస్టుల దిష్టి బొమ్మను దహనం చేశారు.
Tags: effigy burned, gadchiroli, maharastra, maoists, protests, maoistskilled
Next Story






