- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులు పట్టుబడ్డారు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలకు మావోలు ఎదురుపడడంతో అప్రమత్తంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 9 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. పట్టబడ్డ మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలకు మావోలు ఎదురుపడడంతో అప్రమత్తంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 9 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. పట్టబడ్డ మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






