- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ టూర్‌కు వ్యతిరేకంగా మావోలు..
<p>దిశ, కరీంనగర్: అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ టూర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ కరపత్రాలను విడుదల చేసింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని పలు చోట్ల మావోయిస్టులు కరపత్రాలను పంపిణీ చేశారు. ట్రంప్ భారత్ పర్యటనను వ్యతిరేకించాలని మావోలు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా దళాలు సెక్యూరిటీని మరింత పెంచాయి.</p>

X
దిశ, కరీంనగర్: అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ టూర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ కరపత్రాలను విడుదల చేసింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని పలు చోట్ల మావోయిస్టులు కరపత్రాలను పంపిణీ చేశారు. ట్రంప్ భారత్ పర్యటనను వ్యతిరేకించాలని మావోలు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా దళాలు సెక్యూరిటీని మరింత పెంచాయి.
Next Story







