- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులను టార్గెట్ చేసిన మావోయిస్టులు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిది, కరీంనగర్: ఐదుగురు జర్నలిస్టులను మావోయిస్టులు టార్గెట్ చేసినట్టు చత్తీస్‌ఘడ్‌లోని అటవీ ప్రాంతంలో లేఖ కలకలం సృష్టిస్తోంది. సుక్మా, బీజాపూర్ జిల్లాలకు చెందిన నలుగురు, ఓ ఫ్రిలాన్స్ జర్నలిస్టులపై అభియోగాలు మోపుతూ మావోయిస్టుల పేరిట లేఖ చక్కర్లు కొడుతోంది. అటవీ ప్రాంతంలో ఇటీవల బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం కావడం, పోలీసులు పైచేయి సాధిస్తుండటంతో అందుకు కారణం జర్నలిస్టులే అని అందులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. ఇంతకాలం పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న బస్తర్ ప్రాంత […]</p>

X
దిశ ప్రతినిది, కరీంనగర్: ఐదుగురు జర్నలిస్టులను మావోయిస్టులు టార్గెట్ చేసినట్టు చత్తీస్‌ఘడ్‌లోని అటవీ ప్రాంతంలో లేఖ కలకలం సృష్టిస్తోంది. సుక్మా, బీజాపూర్ జిల్లాలకు చెందిన నలుగురు, ఓ ఫ్రిలాన్స్ జర్నలిస్టులపై అభియోగాలు మోపుతూ మావోయిస్టుల పేరిట లేఖ చక్కర్లు కొడుతోంది. అటవీ ప్రాంతంలో ఇటీవల బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం కావడం, పోలీసులు పైచేయి సాధిస్తుండటంతో అందుకు కారణం జర్నలిస్టులే అని అందులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. ఇంతకాలం పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న బస్తర్ ప్రాంత జర్నలిస్టులు ప్రస్తుతం మావోయిస్టుల ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్నారు. ఐదుగురు జర్నలిస్టులు ఇన్ ఫార్మర్లుగా ఉన్నారని ఆ లేఖలో ఉండటం చత్తీస్‌ఘడ్ మీడియా వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Next Story






