- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కారణంతో సీఐకి లొంగిపోయిన మావోయిస్ట్
<p>దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి దగ్గర ఓ మావోయిస్ట్ లోంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. సీతారామిరెడ్డి అనే మావోయిస్ట్ పోలీసుల దగ్గర లొంగిపోయాడు. ఈయన సెంట్రల్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని స్వగ్రామం అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామంకు చెందిన వాడిగా తెలిసింది. మందు పాతర పేలి చేయి కోల్పోయిన సీతారామిరెడ్డిని వారం క్రితమే ఆంధ్ర, ఒడిషా బార్డర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలను కాసేపట్లో ఖమ్మం సీపీ విష్ణువారియర్ […]</p>

X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి దగ్గర ఓ మావోయిస్ట్ లోంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. సీతారామిరెడ్డి అనే మావోయిస్ట్ పోలీసుల దగ్గర లొంగిపోయాడు. ఈయన సెంట్రల్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని స్వగ్రామం అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామంకు చెందిన వాడిగా తెలిసింది. మందు పాతర పేలి చేయి కోల్పోయిన సీతారామిరెడ్డిని వారం క్రితమే ఆంధ్ర, ఒడిషా బార్డర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలను కాసేపట్లో ఖమ్మం సీపీ విష్ణువారియర్ నిర్వహించే విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.
Next Story






