- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలను కలిసి వస్తునట్లు సమాచారం. పట్టుబడ్డ వారిలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, లాయర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలను కలిసి వస్తునట్లు సమాచారం. పట్టుబడ్డ వారిలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, లాయర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






