లొంగిపోయిన మావోయిస్టు లింగు

28

దిశ; వెబ్‌డెస్క్: మావోయిస్టు కొడప లింగు గురువారం మధ్యాహ్నం ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట లొంగిపోయాడు. రెండున్నర నెలల క్రితమే మావోయిస్టు దళంలో చేరిన లింగు ఇటీవలే వచ్చి జనజీవన స్రవంతిలో చేరాడు. లింగు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చిన్నదంపూర్ గ్రామం. ఇన్నిరోజులు భాస్కర్ దళంలో పనిచేసి బయటకు వచ్చాడు.