- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల డంప్ స్వాధీనం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో సరిహద్దు భద్రతా బలగాలు స్వాభిమాన్ ఆంచల్ కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. 2 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్, 3 ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్స్, ఐఈడీ, 9 రౌండ్ల ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డంప్ గా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో సరిహద్దు భద్రతా బలగాలు స్వాభిమాన్ ఆంచల్ కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. 2 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్, 3 ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్స్, ఐఈడీ, 9 రౌండ్ల ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డంప్ గా పోలీసులు భావించారు. దీంతో విశాఖ ఏజేన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Next Story






