- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ఏవోబీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా అటవీ ప్రాంతంలో రెండు వాహనాలను తగులబెట్టారు. మావోలు ఘటనకు పాల్పడ్డారని.. వారి కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఏవోబీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా అటవీ ప్రాంతంలో రెండు వాహనాలను తగులబెట్టారు. మావోలు ఘటనకు పాల్పడ్డారని.. వారి కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
Next Story






