- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ వేడెక్కిన మాన్సాస్ వ్యవహరం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం: మాన్సాస్ వ్యవహారం మళ్లీ వేడెక్కింది. ఈసారి ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచయిత.. అశోక్‌గజపతి రాజుపై విరుచుకుపడ్డారు..’ సేవ్ మాన్సాస్’ పేరుతో వారం రోజులుగా జరుగుతున్న ఉద్యమంపై ట్విట్టర్ వేదికగా సోమవారం ఘాటుగా స్పందించారు. సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్‌గజపతి చేస్తున్నది.. నిజానికి సేవ్ అశోక్ క్యాంపైన్ అన్నారు. 150 ఏళ్ల చారిత్రాత్మక మోతీ మహల్‌ను నేలమట్టం చేసినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉందని విమర్శించారు.</p>

X
దిశ, విశాఖపట్నం: మాన్సాస్ వ్యవహారం మళ్లీ వేడెక్కింది. ఈసారి ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచయిత.. అశోక్‌గజపతి రాజుపై విరుచుకుపడ్డారు..’ సేవ్ మాన్సాస్’ పేరుతో వారం రోజులుగా జరుగుతున్న ఉద్యమంపై ట్విట్టర్ వేదికగా సోమవారం ఘాటుగా స్పందించారు. సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్‌గజపతి చేస్తున్నది.. నిజానికి సేవ్ అశోక్ క్యాంపైన్ అన్నారు. 150 ఏళ్ల చారిత్రాత్మక మోతీ మహల్‌ను నేలమట్టం చేసినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉందని విమర్శించారు.
Next Story






