- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా మనోహర్ నియామకం
by Sridhar Babu |
<p>దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా కె. మనోహర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్పీ సాయి శేఖర్ బదిలీ కావడంతో వారి స్థానంలో నియమించారు. ఈయన గతంలో కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతంలో, నాగర్ కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ గా, ఉమ్మడి పాలమూరు జిల్లా అదనపు ఎస్పీగా పని చేశారు.</p>

X
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా కె. మనోహర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్పీ సాయి శేఖర్ బదిలీ కావడంతో వారి స్థానంలో నియమించారు. ఈయన గతంలో కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతంలో, నాగర్ కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ గా, ఉమ్మడి పాలమూరు జిల్లా అదనపు ఎస్పీగా పని చేశారు.
Next Story






