- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడల్ టౌన్లుగా తాడేపల్లి, మంగళగిరి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి, మంగళగిరి పట్టణాలకు మహార్దశ పట్టనుంది. ఈ పట్టణాలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం.. మోడల్ టౌన్ల అభివృద్ధి ప్రాజెక్టు రూపకల్పనకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ వ్యయంలో 1.25 శాతం చెల్లింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రూ.20 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తాడేపల్లి, మంగళగిరిని రూ.1.173 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు నివేదిక బాధ్యతను ప్రభుత్వం ఏపీయూఐఏంఎల్‌కు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి, మంగళగిరి పట్టణాలకు మహార్దశ పట్టనుంది. ఈ పట్టణాలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం.. మోడల్ టౌన్ల అభివృద్ధి ప్రాజెక్టు రూపకల్పనకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ వ్యయంలో 1.25 శాతం చెల్లింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రూ.20 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తాడేపల్లి, మంగళగిరిని రూ.1.173 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు నివేదిక బాధ్యతను ప్రభుత్వం ఏపీయూఐఏంఎల్‌కు అప్పగించింది.
Next Story






