- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మా' అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: హీరో, మా అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. వీరి స్థానంలో తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారిని తీసుకోనున్నట్లు తెలిపారు. హోరాహోరీగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించగా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించారు. అయితే మంచు విష్ణుతో కలిసి పనిచేయలేమంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో, మా అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. వీరి స్థానంలో తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారిని తీసుకోనున్నట్లు తెలిపారు. హోరాహోరీగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించగా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించారు. అయితే మంచు విష్ణుతో కలిసి పనిచేయలేమంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వారి రాజీనామాలను మంచు విష్ణు తాజాగా ఆమోదించారు.
- Tags
- MAA
- Manchu Vishnu
Next Story






