మా’ అధ్యక్ష బరిలో హీరో మంచు విష్ణు

by Jakkula Samataha |

<p>దిశ, సినిమా : ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హీరో మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ కష్టాలు చూస్తూ పెరిగానని ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు తనకు తెలుసని.. తనకు తన కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు అందించిన తెలుగు సినీపరిశ్రమకు రుణపడి ఉంటామని తెలిపారు. ఇక గతంలో నాన్నగారు ‘మా’ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవాలు, సేవలు తనకు మార్గదర్శకమని చెప్పాడు. తాను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ‘మా’ భవన నిర్మాణానికి తమ కుటుంబం [&hellip;]</p>

vishnu manchu
X

దిశ, సినిమా : ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హీరో మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ కష్టాలు చూస్తూ పెరిగానని ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు తనకు తెలుసని.. తనకు తన కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు అందించిన తెలుగు సినీపరిశ్రమకు రుణపడి ఉంటామని తెలిపారు. ఇక గతంలో నాన్నగారు ‘మా’ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవాలు, సేవలు తనకు మార్గదర్శకమని చెప్పాడు.

తాను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ‘మా’ భవన నిర్మాణానికి తమ కుటుంబం తరపున 25 శాతం ఖర్చు మేమే పెడతామని మాటిచ్చానని గుర్తుచేశాడు. ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో తనకు స్పష్టమైన అవగాహన ఉందన్న విష్ణు.. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నదే తన ప్రయత్నమన్నారు.

Next Story