- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ పాటతో జీవితాన్ని ఆస్వాదిస్తా: మనోజ్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: బాలు గారు స్వర్గానికి మీరు వెళ్ళడం ద్వారా ఆ ప్రదేశం మరింత మంచి ప్రదేశంగా వెలుగొందుతుంది అన్నారు మంచు మనోజ్. మీ వాయిస్, మీ చిరునవ్వు ద్వారా మరింత ప్రకాశవంతంగా మారుతుంది అన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను.. కానీ మీ సంగీతంతో ఈ జీవితాన్ని చివరి వరకు ఆనందిస్తాను అని తెలిపారు. బాలు మరణంతో ఇండియన్ సినిమా చాలా నష్టపోయింది అన్న మనోజ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. https://twitter.com/HeroManoj1/status/1309483789060505600?s=19</p>

X
దిశ, వెబ్ డెస్క్:
బాలు గారు స్వర్గానికి మీరు వెళ్ళడం ద్వారా ఆ ప్రదేశం మరింత మంచి ప్రదేశంగా వెలుగొందుతుంది అన్నారు మంచు మనోజ్. మీ వాయిస్, మీ చిరునవ్వు ద్వారా మరింత ప్రకాశవంతంగా మారుతుంది అన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను.. కానీ మీ సంగీతంతో ఈ జీవితాన్ని చివరి వరకు ఆనందిస్తాను అని తెలిపారు. బాలు మరణంతో ఇండియన్ సినిమా చాలా నష్టపోయింది అన్న మనోజ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
https://twitter.com/HeroManoj1/status/1309483789060505600?s=19
Next Story






