డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మి ఫైర్

by Shyam |   (  Updated:2020-10-07 22:03:33  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మీ ఫైర్ అయ్యారు. దీనిపై ఆమె గురువారం స్పందిస్తూ&#8230; రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా అని ప్రశ్నించారు. రియాకు మద్దతు తెలపడం నాకు గుణపాఠం నేర్పిందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ&#8230; మా నోళ్లు కట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీల నుంచి సమాచారాన్ని లీక్ చేస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని [&hellip;]</p>

డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మీ ఫైర్ అయ్యారు. దీనిపై ఆమె గురువారం స్పందిస్తూ… రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా అని ప్రశ్నించారు. రియాకు మద్దతు తెలపడం నాకు గుణపాఠం నేర్పిందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ… మా నోళ్లు కట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీల నుంచి సమాచారాన్ని లీక్ చేస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు.

Next Story