- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యని చంపిన భర్త హతం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్, ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమీర్‌పేట ధరంకరం రోడ్డు అపార్టమెంట్ లో చంద్రశేఖర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చంద్రశేఖర్ హత్యపై ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇటీవలె భార్యను హత్య చేసిన కేసులో చంద్రశేఖర్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్, ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమీర్‌పేట ధరంకరం రోడ్డు అపార్టమెంట్ లో చంద్రశేఖర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
చంద్రశేఖర్ హత్యపై ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇటీవలె భార్యను హత్య చేసిన కేసులో చంద్రశేఖర్ జైలుకి వెళ్ళొచ్చాడు.
Next Story






