- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ సిటీ,పెందుర్తి మండలంలో 96 వార్డు పరిధి మర్రిచెట్టు కాలనీ దుర్గ ఆదర్శనగర్ లో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి రక్తపు మడుగులో మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీస్ మరియు క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. హత్యకు పాల్పడిన కారణాలు, నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఏ.ఎస్.ఆర్.నగర్ బర్మా క్యాంపుకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ సిటీ,పెందుర్తి మండలంలో 96 వార్డు పరిధి మర్రిచెట్టు కాలనీ దుర్గ ఆదర్శనగర్ లో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి రక్తపు మడుగులో మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీస్ మరియు క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. హత్యకు పాల్పడిన కారణాలు, నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఏ.ఎస్.ఆర్.నగర్ బర్మా క్యాంపుకు చెందిన దిలీప్ గా గుర్తించారు.
Next Story






