- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కారణమంటూ గొంతుకోసుకున్న వ్యక్తి
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఓ లేఖ లభించింది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ బాధితుడు లేఖలో పేర్కొన్నాడు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిది వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. […]</p>

X
దిశ, వరంగల్: జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఓ లేఖ లభించింది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ బాధితుడు లేఖలో పేర్కొన్నాడు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిది వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించారు. గొంతుకోసుకున్న వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు.
Next Story






