- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్లలో లారీ బోల్తా: వ్యక్తి మృతి
<p>దిశ, మహబూబ్ నగర్: జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారి 44పై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన లారీ పనసపండ్ల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తుండగా జడ్చర్ల సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్నఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా లీకైంది. అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. tag; […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారి 44పై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన లారీ పనసపండ్ల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తుండగా జడ్చర్ల సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్నఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా లీకైంది. అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






