- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..!
<p>దిశ, నారాయణఖేడ్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామ శివారులోని డబుల్ బెడ్రూం పక్కన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాయికోడు మండలం సిరూర్ గ్రామానికి చెందిన మచ్కురి రాజుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, నారాయణఖేడ్:
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామ శివారులోని డబుల్ బెడ్రూం పక్కన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాయికోడు మండలం సిరూర్ గ్రామానికి చెందిన మచ్కురి రాజుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






