- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భవనం పై నుంచి జారి పడి వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలోని మోతీనగర్ లో విషాదం నెలకొన్నది. భవనం పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి భవనం పై నుంచి జారి కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని మోతీనగర్ లో విషాదం నెలకొన్నది. భవనం పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి భవనం పై నుంచి జారి కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






