- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శానిటైజర్ తాగి తమ్ముడు.. బాధతో అన్న మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమ్ముడు శానిటైజర్ తాగి మృతి చెందిన విషాదంలో నుంచి ఆ కుటుంబం కోలుకోక ముందే అదే బాధతో అన్న చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో జరిగింది. మద్యానికి బానిసైన రమేశ్ అనే యువకుడు మందు దొరక్కపోవడంతో శానిటైజర్ తాగేశాడు. దీంతో అతడు మృతి చెందాడు. తమ్ముడి మరణ వార్త విన్న అన్న చందు అది జీర్ణించుకోలేకపోయాడు. తమ్ముడి మృతి చెందాడు అనగానే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తున్న […]</p>
దిశ, వెబ్‌డెస్క్: తమ్ముడు శానిటైజర్ తాగి మృతి చెందిన విషాదంలో నుంచి ఆ కుటుంబం కోలుకోక ముందే అదే బాధతో అన్న చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో జరిగింది. మద్యానికి బానిసైన రమేశ్ అనే యువకుడు మందు దొరక్కపోవడంతో శానిటైజర్ తాగేశాడు. దీంతో అతడు మృతి చెందాడు. తమ్ముడి మరణ వార్త విన్న అన్న చందు అది జీర్ణించుకోలేకపోయాడు. తమ్ముడి మృతి చెందాడు అనగానే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తున్న మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం బాధకరం. అన్నదమ్ములు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
Next Story






