- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాము కాటుకు యువకుడి బలి
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటు ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు మృతి చెందాడు. బాసర మండలం సావర్గాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతం ప్రదీప్(21) అనే యువకుడు తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేసుకునే క్రమంలో పాము కాటేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటు ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు మృతి చెందాడు. బాసర మండలం సావర్గాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతం ప్రదీప్(21) అనే యువకుడు తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేసుకునే క్రమంలో పాము కాటేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






