- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
by Shyam |
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెల్లంకొండ జగదీష్(31) హైదరాబాద్‌లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో మీటర్ చెక్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. tag: man, died, […]</p>

X
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెల్లంకొండ జగదీష్(31) హైదరాబాద్‌లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో మీటర్ చెక్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
tag: man, died, electric shock, nalgonda, ts news
Next Story






