- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జైనూర్ మండలం జాంగాం గ్రామం వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు ఉట్నూర్‌కు చెందిన కో-ఆప్షన్ సభ్యుడు సాజిద్‌గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జైనూర్ మండలం జాంగాం గ్రామం వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు ఉట్నూర్‌కు చెందిన కో-ఆప్షన్ సభ్యుడు సాజిద్‌గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






