- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటన రాయికోడ్ మండలం నాగ్వార్ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గూడ్‌పల్లి గ్రామానికి చెందిన గోవింద్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు […]</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటన రాయికోడ్ మండలం నాగ్వార్ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గూడ్‌పల్లి గ్రామానికి చెందిన గోవింద్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుసుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






