- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో పడి వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త దుర్గయ్య (70) చేపల వేట కోసం సోమవారం మధ్యాహ్నం చెరువు దగ్గరికి వెళ్లాడు. సాయంత్రానికి కూడా దుర్గయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆయన కోసం వెతకడం మొదలు పెట్టారు. మంగళవారం సాయంత్రం సమయంలో దుర్గయ్య చెరువులో శవమై […]</p>
దిశ, మెదక్: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త దుర్గయ్య (70) చేపల వేట కోసం సోమవారం మధ్యాహ్నం చెరువు దగ్గరికి వెళ్లాడు. సాయంత్రానికి కూడా దుర్గయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆయన కోసం వెతకడం మొదలు పెట్టారు. మంగళవారం సాయంత్రం సమయంలో దుర్గయ్య చెరువులో శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు చెరువులోకి జారీ చనిపోయి ఉండవచ్చునని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.
Tags: man, dead, pond, medak, crime news
Next Story






