- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, హాలియా: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హాలియా బస్టాండ్‌లో చోటుచేసుకుంది. హాలియ ఎస్ఐ శివకుమార్ వివరాల ప్రకారం… నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం గానుగపెంట గ్రామానికి చెందిన రత్నావత్ ఆంజనేయులు స్వగ్రామంలో పత్తి చేనులో గంజాయి సాగు చేశాడు. ఆ గంజాయిని హాలియాకు చెందిన అంజి అనే వ్యక్తికి సరఫరా చేయడానికి బస్సులో హాలియాకు వస్తుండగా పక్క సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నాగర్ […]</p>

X
దిశ, హాలియా: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హాలియా బస్టాండ్‌లో చోటుచేసుకుంది. హాలియ ఎస్ఐ శివకుమార్ వివరాల ప్రకారం… నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం గానుగపెంట గ్రామానికి చెందిన రత్నావత్ ఆంజనేయులు స్వగ్రామంలో పత్తి చేనులో గంజాయి సాగు చేశాడు. ఆ గంజాయిని హాలియాకు చెందిన అంజి అనే వ్యక్తికి సరఫరా చేయడానికి బస్సులో హాలియాకు వస్తుండగా పక్క సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ నుంచి మిర్యాలగూడకు వెళ్లే బస్సును హాలియ బస్టాండ్ వద్దకు రాగానే ఎస్ఐ శివకుమార్ పోలీసు బృందంతో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని వద్దనున్న కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంజనేయులపై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story






