- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డంపింగ్ యార్డ్ వద్దంటూ ఆందోళన
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: డంపింగ్ యార్డు ఏర్పాటు చేయవద్దంటూ గ్రామస్థులు నిరసనకు దిగారు. చొప్పదండి మండలం మల్లన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చొప్పదండి మున్సిపల్ అధికారులు మల్లన్నపేట గ్రామ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు గతంలో స్థల పరిశీలనకు వచ్చినప్పుడు కూడా గ్రామస్థులు అడ్డుకున్నారు. అయినా అధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతానికి చెత్త తరలించకపోవడంతో సోమవారం గ్రామస్థులు చెత్తను తరలించే ట్రాక్టర్లను అడ్డుకున్నారు.</p>

X
దిశ, కరీంనగర్: డంపింగ్ యార్డు ఏర్పాటు చేయవద్దంటూ గ్రామస్థులు నిరసనకు దిగారు. చొప్పదండి మండలం మల్లన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చొప్పదండి మున్సిపల్ అధికారులు మల్లన్నపేట గ్రామ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు గతంలో స్థల పరిశీలనకు వచ్చినప్పుడు కూడా గ్రామస్థులు అడ్డుకున్నారు. అయినా అధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతానికి చెత్త తరలించకపోవడంతో సోమవారం గ్రామస్థులు చెత్తను తరలించే ట్రాక్టర్లను అడ్డుకున్నారు.
Next Story






