- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ ఫొటోస్‌తో సెగలు పుట్టిస్తున్న మాళవికా మెహనన్
by Shyam |
<p>దిశ, సినిమా: కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘మాస్టర్’తో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోయిన బ్యూటిఫుల్ మాళవికా మోహనన్.. ప్రజెంట్ వరుస ఆఫర్లతో బిజీ బిజీ అయిపోయింది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకునే భామ.. తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసింది. డీప్ నెక్, ఫుల్ హ్యాండ్స్ కలిగిన వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లెహంగాలో సెక్సీ పోజులిచ్చింది. ఈ ఫోటోలు అభిమానుల మనసు దోచుకుంటుండగా.. ‘ నీ […]</p>

X
దిశ, సినిమా: కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘మాస్టర్’తో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోయిన బ్యూటిఫుల్ మాళవికా మోహనన్.. ప్రజెంట్ వరుస ఆఫర్లతో బిజీ బిజీ అయిపోయింది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకునే భామ.. తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసింది.
డీప్ నెక్, ఫుల్ హ్యాండ్స్ కలిగిన వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లెహంగాలో సెక్సీ పోజులిచ్చింది. ఈ ఫోటోలు అభిమానుల మనసు దోచుకుంటుండగా.. ‘ నీ అందం మమ్మల్ని మైమరిపిస్తుంది. ఎవరన్నారు అప్సరసలు దేవలోకంలో ఉంటారని.. నీ అందం అంతకు మించి కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






