- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకును కండలు పెంచమంటున్న మలైకా
<p>దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.. తన కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఎక్స్ హజ్బెండ్ అర్బాజ్ ఖాన్‌కు, తనకు పుట్టిన అర్హన్ ప్రస్తుతం 18 ఏళ్ల వయసుండగా.. ఫిట్‌నెస్‌తో పాటు కండలు పెంచుకునే పనిలో ఉన్నట్టు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక స్వతహాగా ఫిట్‌నెస్ ప్రియురాలైన మలైకా.. అర్హన్‌ను మజిల్ బిల్డింగ్‌తో పాటు యోగా కూడా ప్రాక్టీస్ చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పింది. ప్రతీరోజు తనకు యోగా ప్రాముఖ్యత గురించి చెప్తూనే […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.. తన కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఎక్స్ హజ్బెండ్ అర్బాజ్ ఖాన్‌కు, తనకు పుట్టిన అర్హన్ ప్రస్తుతం 18 ఏళ్ల వయసుండగా.. ఫిట్‌నెస్‌తో పాటు కండలు పెంచుకునే పనిలో ఉన్నట్టు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక స్వతహాగా ఫిట్‌నెస్ ప్రియురాలైన మలైకా.. అర్హన్‌ను మజిల్ బిల్డింగ్‌తో పాటు యోగా కూడా ప్రాక్టీస్ చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పింది.
ప్రతీరోజు తనకు యోగా ప్రాముఖ్యత గురించి చెప్తూనే ఉంటానని, ఎందుకంటే బాడీని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో యోగా సాయపడుతుందని పేర్కొంది. ఈ వయసులోనే తనకు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం తన తండ్రి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ‘ఫాదర్స్ డే గెట్ టు గెదర్’కు అటెండ్ అయిన అర్హన్.. సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కనిపించాడు.






