- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి చిరకాల కోరిక నెరవేరింది
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మక్తల్ నుంచి హైదరాబాద్ వరకు రైలు సర్వీసులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మక్తల్ వాసుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. రైలు ప్రయాణాలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై వారానికి రెండుసార్లు మంగళ, గురువారాల్లో మక్తల్ నుంచి మహబూబ్ నగర్ కు ఉదయం వేళల్లో రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైలు ప్రయాణం సురక్షితమైనదని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మక్తల్ నుంచి హైదరాబాద్ వరకు రైలు సర్వీసులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మక్తల్ వాసుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. రైలు ప్రయాణాలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఇకపై వారానికి రెండుసార్లు మంగళ, గురువారాల్లో మక్తల్ నుంచి మహబూబ్ నగర్ కు ఉదయం వేళల్లో రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైలు ప్రయాణం సురక్షితమైనదని సులువైనదని మక్తల్ ప్రాంత ప్రజలతోపాటు నియోజకవర్గ ప్రజలందరూ ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు అనంతరం ఆయన జక్లేర్ వరకు రైల్లో ప్రయాణించారు.
Next Story






