శబరిమలలో మకరజ్యోతి దర్శనం

by Mallepaka Hamsa |

<p>దిశ, వెబ్‌డెస్క్: శబరిమలలో అద్భుత రూపం ఆవిష్కృతమైంది. సంక్రాంతి పండుగ వేళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం భక్తులను ఎంతగానో పులకరించింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో శబరిమల మొత్తం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మారు మ్రోగాయి. జ్యోతి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.</p>

శబరిమలలో మకరజ్యోతి దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: శబరిమలలో అద్భుత రూపం ఆవిష్కృతమైంది. సంక్రాంతి పండుగ వేళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం భక్తులను ఎంతగానో పులకరించింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో శబరిమల మొత్తం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మారు మ్రోగాయి. జ్యోతి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.

Next Story