- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్బీఐలో భారీ చోరీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ఎస్బీఐలో భారీ చోరీ జరిగింది. బ్యాంక్ షట్టర్ తాళాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులో భారీగా నగదు చోరీ జరిగినట్టు తెలుస్తోంది. చోరీ జరిగిన సమయంలో బ్యాంకులో రూ.కోటీ నగదు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చోరీకి ముందు దుండగులు యూపీఎస్‌ను ఆఫ్ చేశారు. ఎలాంటి క్లూస్ దొరకకుండా ఘటనాస్థలిలో దొంగలు కారం చల్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ఎస్బీఐలో భారీ చోరీ జరిగింది. బ్యాంక్ షట్టర్ తాళాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులో భారీగా నగదు చోరీ జరిగినట్టు తెలుస్తోంది. చోరీ జరిగిన సమయంలో బ్యాంకులో రూ.కోటీ నగదు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చోరీకి ముందు దుండగులు యూపీఎస్‌ను ఆఫ్ చేశారు. ఎలాంటి క్లూస్ దొరకకుండా ఘటనాస్థలిలో దొంగలు కారం చల్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






