- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్లు కాదు.. కీచకులు.. మేజర్‌పై అత్యాచారం
by Shamantha N |
<p> నిర్భయ చట్టం, దిశ ఘటనలో ఎన్ కౌంటర్, సమత ఘటనలో తీర్పు కూడా కామాంధుల్లో భయాన్ని పుట్టించడం లేదు… మానుకోట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మేజర్ యువతిపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేసే ఘటన మానుకోట జిల్లా మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. శివారులోని మామిడి తోటలో గత రాత్రి ఆరుగురు మైనర్లు మేజర్ […]</p>

X
నిర్భయ చట్టం, దిశ ఘటనలో ఎన్ కౌంటర్, సమత ఘటనలో తీర్పు కూడా కామాంధుల్లో భయాన్ని పుట్టించడం లేదు… మానుకోట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మేజర్ యువతిపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేసే ఘటన మానుకోట జిల్లా మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. శివారులోని మామిడి తోటలో గత రాత్రి ఆరుగురు మైనర్లు మేజర్ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మానుకోట రూరల్ పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






