- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మై ములాయం సింగ్ యాదవ్ రిలీజ్ డేట్ ఫిక్స్
<p>యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ బయోపిక్ ‘మై ములాయం సింగ్ యాదవ్’ చిత్రంపై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒక మల్ల యోధుడు, రాష్ట్రాన్ని పాలించిన విధానం, ఆయన పొలిటికల్ జీవితాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అమిత్ […]</p>

X
యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ బయోపిక్ ‘మై ములాయం సింగ్ యాదవ్’ చిత్రంపై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒక మల్ల యోధుడు, రాష్ట్రాన్ని పాలించిన విధానం, ఆయన పొలిటికల్ జీవితాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అమిత్ సేథీ ములాయం పాత్ర చేస్తుండగా.. ఈ చిత్రానికి సువేందు రాజ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Next Story






