- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకొని మహిళా ఎస్ఐ సూసైడ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉరేసుకొని మహిళా ఎస్ఐ సూసైడ్ చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో చోటు చేసుకుంది. అనూప్ షహర్ పీఎస్‌లో పనిచేస్తున్న ఎస్ఐ ఆర్జూ పవార్ (30) తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎస్ఐ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉరేసుకొని మహిళా ఎస్ఐ సూసైడ్ చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో చోటు చేసుకుంది. అనూప్ షహర్ పీఎస్‌లో పనిచేస్తున్న ఎస్ఐ ఆర్జూ పవార్ (30) తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎస్ఐ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదు’ అని మహిళా ఎస్ఐ ఆర్జూ పవార్ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






