- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయనిర్మల స్మరణార్థం..
by Shyam |
<p>నటి, దర్శకురాలు విజయ నిర్మల… సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకున్నారు. సినిమాల్లో ఎన్నో గొప్ప ప్రయోగాలు చేసిన ఆమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు గతేడాది జూన్ 27న ఈ లోకాన్ని వదిలివెళ్లారు. అయితే ఆమె స్మరణార్థం.. విజయనిర్మల నివాసంలోనే విగ్రహాన్ని పెట్టేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 20న విజయనిర్మల జయంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్‌తోపాటు పలువురు సినీ, […]</p>

X
నటి, దర్శకురాలు విజయ నిర్మల… సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకున్నారు. సినిమాల్లో ఎన్నో గొప్ప ప్రయోగాలు చేసిన ఆమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు గతేడాది జూన్ 27న ఈ లోకాన్ని వదిలివెళ్లారు. అయితే ఆమె స్మరణార్థం.. విజయనిర్మల నివాసంలోనే విగ్రహాన్ని పెట్టేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 20న విజయనిర్మల జయంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
Next Story






