- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర పండుగగా ‘ వాల్మీకి మహర్షి జయంతి’
<p>హైదరాబాద్: వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులుజారీ చేసింది. ఈనెల 20వ తేదీన అశ్వయుజ పౌర్ణమినాడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరపనున్నారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాలకు అయ్యే ఖర్చులను బీసి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తనబడ్జెట్‌లో కేటాయిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలను అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని, ప్రతి […]</p>

X
హైదరాబాద్: వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులుజారీ చేసింది. ఈనెల 20వ తేదీన అశ్వయుజ పౌర్ణమినాడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరపనున్నారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాలకు అయ్యే ఖర్చులను బీసి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తనబడ్జెట్‌లో కేటాయిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలను అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, ఉత్సవాల సమయంలో శానిటైజర్‌లను అందుబాటులో ఉంచాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
- Tags
- maharshi valmiki
Next Story






