- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో కరోనా విజృంభణ…
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భాయందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 15,738 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 12,24,380కి చేరింది. తాజాగా 32,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,16,348కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 344 మంది కరోనా బాధితులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భాయందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 15,738 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 12,24,380కి చేరింది. తాజాగా 32,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,16,348కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 344 మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 33,015కు చేరింది.
Next Story






