- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోంది. రోజూ అనేకమంత్రి ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోంది. రోజూ అనేకమంత్రి ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో, ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకొని, హోం క్వారంటైన్‌లో సూచించారు.
Next Story






