- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంపద కన్నా మానసిక ప్రశాంతతే ముఖ్యం
by Shyam |
<p> విలువలతో కూడిన సమాజమే ప్రసుత్త అలజడికి సమాధానమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి మానస సరోవరంలో శివరాత్రి వేడుకలను మంత్రి జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… డబ్బు కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమన్నారు. గతంలో ఇంత సంపద లేకున్నా, ఇంత అభివృద్ధి లేకున్నా చాలా ప్రశాంతమైన జీవితం గడిపామని మంత్రి అన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రశాంతత కొరవడిందని, సమాజాన్ని సవ్యమైన దిశలో నడిపేందుకు బ్రహ్మకుమారి […]</p>

X
విలువలతో కూడిన సమాజమే ప్రసుత్త అలజడికి సమాధానమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి మానస సరోవరంలో శివరాత్రి వేడుకలను మంత్రి జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… డబ్బు కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమన్నారు. గతంలో ఇంత సంపద లేకున్నా, ఇంత అభివృద్ధి లేకున్నా చాలా ప్రశాంతమైన జీవితం గడిపామని మంత్రి అన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రశాంతత కొరవడిందని, సమాజాన్ని సవ్యమైన దిశలో నడిపేందుకు బ్రహ్మకుమారి సమాజం ఒక మంచి మార్గం చూపించాలని ఆశిస్తున్నట్లు ఈటెల అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమరి సమాజం హైదరాబాద్ డైరెక్టర్ రాజయోగిని కులదీప్ దీదీ ప్రతిజ్ఞ చేయించారు.
Next Story






