- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో పీఎసీఎస్ చైర్ పర్సన్ మృతి
<p>దిశ, సిద్దిపేట: మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం మడూరు పీఎసీఎస్ చైర్ పర్సన్, ఖాజాపూర్ మాజీ సర్పంచ్ తిగుళ్ల విజయలక్ష్మి కరోనాతో మృతి చెందారు. ఈమేరకు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత పది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ తరుపున కీలకంగా వ్యవహరించిన ఆమె మృతి పట్ల పార్టీ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.</p>

X
దిశ, సిద్దిపేట: మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం మడూరు పీఎసీఎస్ చైర్ పర్సన్, ఖాజాపూర్ మాజీ సర్పంచ్ తిగుళ్ల విజయలక్ష్మి కరోనాతో మృతి చెందారు. ఈమేరకు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత పది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ తరుపున కీలకంగా వ్యవహరించిన ఆమె మృతి పట్ల పార్టీ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Next Story






