మీ పాటతో మ్యాజిక్ చేశారు: మాధురి

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: బాలు మరణంతో ఒక శకం ముగిసింది అన్నారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్. మీరు ఎప్పుడూ మా హృదయాల్లో ఉంటారన్న ఆమె.. మీ సంగీతంతో, పాటతో మ్యాజిక్ చేసిన విధానం సరిపోలలేదు అన్నారు. ఇండియన్ సినిమా గొప్ప గాయకుడిని కోల్పోయింది అన్నారు. శాంతితో విశ్రాంతి తీసుకోండి అని తెలిపిన మాధురి.. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. End of an era&#8230; Your voice will always remain in [&hellip;]</p>

మీ పాటతో మ్యాజిక్ చేశారు: మాధురి
X

దిశ, వెబ్ డెస్క్:
బాలు మరణంతో ఒక శకం ముగిసింది అన్నారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్. మీరు ఎప్పుడూ మా హృదయాల్లో ఉంటారన్న ఆమె.. మీ సంగీతంతో, పాటతో మ్యాజిక్ చేసిన విధానం సరిపోలలేదు అన్నారు. ఇండియన్ సినిమా గొప్ప గాయకుడిని కోల్పోయింది అన్నారు. శాంతితో విశ్రాంతి తీసుకోండి అని తెలిపిన మాధురి.. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story